ఈ దేవాలయం పెనుకొండకు దక్షిణ ప్రాంతంలో నెలకొని ఉంది. ఈ దేవాలయం విజయనగర సామ్రాజ్య కాలంలో 14వ శతాబ్దంలో నిర్మితమైనది. ఇది 19వ శతాబ్దంలో పునర్నిర్మించి ఆధునీకరించబడింది. ఈ దేవాలయం 12వ శతాబ్దంలో జైన మతం ఆంధ్ర ప్రదేశ్ లో ఉనికిలో ఉన్నదనడానికి చారిత్రాత్మక సాక్ష్యంగా నిలుస్తుంది.
అజితనాథ దిగంబర జైన దేవాలయాన్ని ఎప్పుడు నిర్మించారు?
Ground Truth Answers: విజయనగర సామ్రాజ్య కాలంలో 14వ శతాబ్దంలో14వ శతాబ్దంలో14వ శతాబ్దంలో
Prediction: